హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ఉత్పాదక హబ్‌గా భారత్: ప్రధాని మోదీ

అంతర్జాతీయం15:38 PM July 25, 2018

అంతర్జాతీయ ఉత్పాదక రగ హబ్‌గా భారత్ ఆవిర్భవిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగాండ పర్యటలో కంపాలలో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడిన మోదీ...కార్లు, స్మార్ట్ ఫోన్లు వంటి ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను భారత్ బయట దేశాలకు ఎగుమతి చేస్తోందన్నారు. రైల్వే ట్రాక్‌లు, మెట్రో రైలు కోచ్‌లు, ఉపగ్రహాల తయారీకి వాడే ఉక్కును భారత్‌లోనే తయారుచేస్తున్నట్లు తెలిపారు. శతాబ్ధాలుగా భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading