హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : మోడీని కలిసిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ పెన్స్

అంతర్జాతీయం14:50 PM November 14, 2018

భారత ప్రధాని నరేంద్రమోడీ, తూర్పు ఆసియా సమ్మిట్‌కు సింగపూర్‌కు వెళ్లింది, తెలిసిందే. అక్కడ ప్రధాని నరేంద్రమోడీ , యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తో కలిశారు. ఇరువురు ద్వైపాక్షిక, వాణిజ్య సహకారం, వంటి వాటిపై చర్చలు జరిపారు. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ .. వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ వంటీ అంశాలపై కూడ చర్చలు జరిపారన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading