మనిషి రోజువారీ కార్యకలాపాల్లో ప్లాస్టిక్ లేకుండా ఏ పనీ కావట్లేదు. వాటర్ బాటిల్, క్యారీ బ్యాగ్, స్పూన్, స్ట్రా, ఆఖరికి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు... ఇలా ప్రతిదీ ప్లాస్టిక్ మయమైపోయాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.