హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: హైవే మీద విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

అంతర్జాతీయం22:51 PM August 24, 2019

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ప్రైవేట్ విమానం రోడ్డు మీద అత్యవసరంగా దిగింది. మార్టిన్ కౌంటీలో హైవే మీద ఈ ఘటన జరిగింది. ఆయిల్ ప్రెజర్ తగ్గిపోవడంతో గేర్ల సాయంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ల్యాండింగ్ సమయంలో పైలట్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading