హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: మెక్సికోలో వివాదంగా మారిన కికి ఛాలెంజ్

అంతర్జాతీయం21:13 PM August 30, 2018

కికి ఛాలెంజ్.. ఈ తరహా ఛాలెంజ్‌లు చేయొద్దంటూ పోలీసులు, అధికారులు చెబుతున్నప్పటికీ చాలామంది ఆ మాటను పట్టించుకోవడంలేదు సరికదా.. ఇందులో కొత్తకొత్త వెరైటీస్ ట్రై చేస్తున్నారు. తాజాగా మెక్సికోలోని ఇద్దరు పైలెట్స్ ఫ్లైట్‌ ఆపి మరి పిచ్చి విన్యాసాలు చేశారు. అంతటితో ఆగక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading