హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : ఐసిస్ చీఫ్ బాగ్దాదిని మట్టుబెట్టిన వీడియోలు

అంతర్జాతీయం11:59 AM October 31, 2019

ఇటీవల ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిని అమెరికన్ సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్.. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫోటోలు,వీడియోలు విడుదల చేసింది. పెంటగాన్ విడుదల చేసిన ఫుటేజీలో బ్లాక్&వైట్ ఫోటోల్లో అమెరికన్ సేనలు బాగ్దాది తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టడం గమనించవచ్చు. అలాగే సిరియాలోని ఇడ్లిబ్‌లో అమెరికన్ వాయు సేనలకు చెందిన హెలికాప్టర్లపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన వీడియోను కూడా పెంటగాన్ విడుదల చేసింది. దాడికి ముందు,దాడి తర్వాత బాగ్దాది తలదాచుకున్న ఇంటి చిత్రాలను కూడా గమనించవచ్చు. దాడి తర్వాత ఆ ఇల్లు పూర్తి నేలమట్టమైంది.

webtech_news18