హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : శ్రీలంక అదుపులో 17 మంది తమిళ మత్స్యకారులు

అంతర్జాతీయం11:28 AM October 31, 2018

శ్రీలంక 17 మంది తమిళ మత్స్యకారులను తన ఆధీనంలోకి తీసుకుంది. కారణం వారు శ్రీలంక భూభాగ పరిధిలోకి వచ్చారంటోంది. వారిని, వారీ పడవలను అదుపులోకి తీసుకుంది. కొన్ని వైద్యపరీక్షల తర్వాత పట్టుబడిన మత్స్యకారులను జాఫ్నా సహాయక డైరెక్టర్ కు అప్పగించారు, శ్రీలంక నౌకదళ సిబ్బంది.

webtech_news18