HOME » VIDEOS » International

ఈ కొలతల ప్రకారం అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది..!

లైఫ్ స్టైల్17:46 PM October 22, 2021

Ginger Garlic Paste: ఇంట్లోనే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే.. దాని తయారీ విధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే సరిగ్గా ఎంత మోతాదులో వెల్లుల్లి, అల్లం అవసరమవుతాయో తెలుసుకుంటే పేస్ట్ చక్కగా వస్తుంది.

webtech_news18

Top Stories