హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ప్రపంచ ప్రఖ్యాత చర్చిలో చెలరేగిన మంటలు

అంతర్జాతీయం09:59 AM April 16, 2019

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెంట్రల్ ప్యారిస్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో మంటలు చెలరేగాయి. చర్చి పైకప్పు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. చుట్టు పక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో చర్చి భవనం పాక్షికంగా కుప్పకూలింది. చర్చి ఆధునీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఐతే ఎటువంటి ప్రాణనష్టం తమ దృష్టికి రాలేదని అధికారులు వెల్లడించారు.

Shiva Kumar Addula