ఇంగ్లాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ మాంటీ పనేసర్.. ఇటీవలే తన పుస్తకం ‘ది ఫుల్ మాంటీ’ తో రచయితగా మారాడు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలు తనకు ఇంట్రెస్ట్‌ను కలిగిస్తున్నాయని.. త్వరలో రాజకీయాల్లోకి రావోచ్చని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. భవిష్యత్‌లో లండన్ మేయర్‌గా పోటి చేసే ఆస్కారం ఉందని.. అంతేకాదు దానికి సంబందించిన ప్రణాళిక కూడా ఉందన్నారు.