తైవాన్‌లోని ఓ హార్బర్లో బ్రిడ్జి కుప్పకూలింది. అందరు చూస్తుండగానే సముద్రంలో కూలిపోయిన వంతెన.. ఫిషింగ్ బోట్లపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పలు బోట్లు ధ్వంసమవగా.. కొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.