హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ఐసిస్ చీఫ్ బాగ్దాదిది కుక్క చావు.. ట్రంప్

అంతర్జాతీయం22:36 PM October 27, 2019

అమెరికా వాయుసైన్యం వైమానిక దాడులు జరుపుతున్న సమయంలో.. బాగ్దాది బంకర్‌లో దాక్కున్నాడని చెప్పారు. అమెరికా సేనలు దాడి చేయడం కంటే ముందే.. ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడన్నారు.అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన ఆపరేషన్‌ను రాత్రి సమయంలో చేపట్టారు. ఆపరేషన్‌లో అమెరికా వైమానిక సైన్యంలో ఎవరూ చనిపోలేదు. అదే సమయంలో బాగ్దాదితో పాటు వేలమంది ఐసిస్ తీవ్రవాదులు హతమయ్యారు.

webtech_news18