హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: సోషల్ మీడియాపై ఉగాండా ఉక్కుపాదం

అంతర్జాతీయం11:57 AM July 03, 2018

సోషల్ మీడియాపై ఉగాండా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఫేస్‌బుక్, ట్విటర్ తదితర సోషల్ మీడియా వెబ్‌సైట్లు చూసేందుకు పన్ను విధించింది. ఏకంగా రోజుకు 6 సెంట్లు(రూ.339) పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వెబ్‌సైట్లు వాడేందుకు పన్ను చెల్లించాలన్న ప్రభుత్వ కొత్త పన్ను విధానంపై యూజర్లు భగ్గుమంటున్నారు. ప్రజల భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకే ప్రభుత్వం ఇలాంటి పన్నులు విధిస్తోందని ఆరోపిస్తున్నారు.

webtech_news18