HOME » VIDEOS » International »

Oxygen Tankers: భారత్ కు ఉచితంగా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ముందుకు వచ్చిన మేఘా..

అంతర్జాతీయం13:54 PM May 22, 2021

Oxygen Tankers: దేశంలో నానాటికీ కరోనా మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆక్సీజన్ కొరత తీర్చడానికి మెగా సంస్థ తనవంతు సహకారం అందించేందుకు కృషి చేస్తోంది. దీంట్లో భాగంగానే భారత్ కు థాయ్‌లాండ్ నుండి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

webtech_news18

Top Stories