హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : 2020 లో మొదలైన ఆస్కార్ అవార్డుల పండగ...

అంతర్జాతీయం09:53 AM February 10, 2020

లాస్‌ఏంజిల్స్‌: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డు ‘ఆస్కార్‌’ ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతోంది. హాలీవుడ్‌ సినిమా పండగగా అభివర్ణించే ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అయితే 92వ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాలకు అవార్డులను ప్రకటించారు. హాలీవుడ్‌ ప్రముఖ నటుడు బ్రాడ్‌ పిట్‌ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌‌’ చిత్రంలో నటనకు గానూ ఆయన్ని ఈ అవార్డు వరించింది. ఇక ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ చిత్రంగా ‘టాయ్‌ స్టోరీ 4’కు అవార్డు లభించింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading