హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

అంతరించిపోతున్న ఖడ్గ మృగాల జాతి.. అమెరికాలో జన్మించిన బుజ్జి ఖడ్గ మృగం

అంతర్జాతీయం16:00 PM April 10, 2019

 ఖడ్గ మృగాలు అంతరించిపోతున్న విషయం తెలిసిందే.  వీటి కొమ్ములను వివిధ రకాల ఔషదాలలో వాడుతుంటారు. దీంతో వీటి మనుగడకు కష్టం వచ్చింది. కనపడితే చాలు..వాటి కొమ్ములను కోసుకొని వెళ్తున్నారు..వేటగాళ్లు. వీటి కొమ్ములకు చైనాలో మంచి గిరాకి వుంది. అక్కడ ఈ కొమ్ములను చైనా సంప్రాదాయ ఔషదాల తయారిలో ఉపయోగిస్తుంటారు. అదే జాతికి చెందిన బుజ్జి ఖడ్గ మ‌ృగం అమెరికాలోని అయివో రాష్ట్రంలో ఓ జూ..లో జన్మించింది.

webtech_news18