హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

కెనడాలో దీపావళి సంబరాలు.. ఉట్టిపడిన భారతీయత..

అంతర్జాతీయం09:58 AM October 28, 2019

కెనడా దేశంలోని టొరంటోలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఖండాలు దాటినా, సంస్కృతి సాంప్రదాయాలను వదిలేది లేదని, అక్కడి భారతీయులంతా కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో అట్టహాసంగా జరుపుకున్నారు. భావి తరాలకు దీపావళి పండుగ విశిష్టత తెలియపర్చేలా పలు కార్యక్రమాలు నిర్వహించి, బాణాసంచా కాల్చి అలరించారు. 

webtech_news18