హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

video : 850 సంవత్సరాల పురాతన నోట్రే డామే చర్చి అగ్ని ప్రమాదం ఎక్స్‌క్లూజివ్ వీడియో...

అంతర్జాతీయం22:48 PM April 16, 2019

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో అగ్ని ప్రమాదం జరిగి ప్రఖ్యాత అత్యంత పురాతనమైన నోట్రే డామే కేథడ్రల్ చర్చి కుప్పకూలిపోయింది. మంటల ధాటికి చర్చి పై కప్పు పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 850 సంవత్సరాల పురాతనమైన నోట్రే డామే కేథడ్రల్ చర్చి అగ్ని ఆహూతి కావడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్రెంచి విప్లవం, పారిస్ నగర నిర్మాణ సమయం నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ఈ చర్చికి ప్రమాదం ముంచురావడంపై ఫ్రాన్స్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading