హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: బుర్జ్ ఖలీఫాలో న్యూఇయర్ వేడుకలు చూసి తీరాల్సిందే

అంతర్జాతీయం16:47 PM January 01, 2020

బుర్జ్ ఖలీఫా దుబాయ్‌లో అత్యంత ఎత్తైన ఆకాశ సౌధం. ఈ భవనాన్ని అధికారికంగా 2010 జనవరి 4న ప్రారంభించారు. బుర్జ్ ఖలీఫాలో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ భవంతిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. కౌంట్ డౌన్ చూపిస్తూ... 2020 కొత్త సంవత్సర తేదీని ఈ భవంతిపై రంగురంగుల లైట్లలో మెరిసింది. పెద్ద ఎత్తున బాణాసంచా కూడా కాల్చారు. దుబాయ్ ప్రజలతో పాటు.. పర్యాటకులు సైతం 2020 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading