హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : సిరిసిల్ల చీర ప్రచారకర్తగా న్యూజీలాండ్ ఎంపీ ప్రియాంక

అంతర్జాతీయం22:12 PM October 13, 2019

బ్రాండ్ తెలంగాణ ద్వారా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరను ప్రస్తుత ప్రభుత్వ లేబర్ పార్టీ ,న్యూ జీలాండ్ మొట్ట మొదటి దక్షిణ భారత ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ గారు కొనుగోలు చేసి , బ్రాండ్ తెలంగాణ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రచారకర్తగా ముందుకు వచ్చారని తెలియజేసారు. తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జిలాండ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు హాజరైన సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మా చీర కానుక పథకాన్ని కొనియాడారు . న్యూ జీలాండ్ లో బ్రాండ్ తెలంగాణ చేస్తున్న చేపట్టిన ఉద్దేశ్యం చాల గొప్పగా ఉందన్నారు . ఈ వేడుకకు సిరిసిల్ల చీర ధరించి వచ్చానని చెప్పారు. అందరికి తెలుగు లో శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం ..

webtech_news18