హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : 10వ అంతస్థుపై జారిన పాప... భలే కాపాడారుగా

అంతర్జాతీయం08:59 AM November 01, 2019

అది చైనాలోని... నాన్నింగ్. అక్కడి ఓ భవనం పదో అంతస్థులో ఆడుకుంటూ రెండేళ్ల పాప... బాల్కనీ వైపు వచ్చింది. అక్కడి నుంచీ జారిపడుతూ... బాల్కనీకి వేలాడింది. అది చూసిన కింది అంతస్థులో వారు అలర్టయ్యారు. వెంటనే పెద్ద కర్టెన్ తెచ్చి... కింద వలలా పట్టుకున్నారు. ఇంతలో పై అంతస్థులో వారంతా పరుగున వచ్చి పాపను జాగ్రత్తగా పట్టుకొని పైకి లాగారు. ఒకవేళ కింద పడితే... పట్టుకునేలా కింద వాళ్లు జాగ్రత్తపడ్డారు. మొత్తంగా పాపను పైకి లాగేసి... ప్రాణాలు కాపాడారు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.

webtech_news18