HOME » VIDEOS » International » MULTIPLE EXPLOSIONS REPORTED DURING AFGHANISTAN PRESIDENT ASHRAF GHANIS OATH TAKING CEREMONY IN KABUL SK 2

Video: ఆఫ్ఘన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారం సమయంలో పేలుళ్లు..

అంతర్జాతీయం18:56 PM March 09, 2020

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్రమాణస్వీకారం వేళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ సమయంలో అష్రఫ్ ఘని వేదికపై ప్రసంగిస్తున్నారు. బాంబు పేలుళ్ల శబ్ధాలు విని షాక్ తిన్న ఆయన.. ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించడంతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు సైతం పరుగులు పెట్టారు. అనంతరం తేరుకున్న అధ్యక్షుడు ఘని ప్రసంగాన్ని కొనసాగించారు. తాను ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించలేదని.. కేవలం చొక్కా మాత్రమే వేసుకున్నానని ఉద్వేగానికి లోనయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తల తెగిపడుతున్నా ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories