హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: మొజాంబిక్ దేశాన్ని వణికిస్తున్న కెన్నిత్ తుఫాన్...

అంతర్జాతీయం21:35 PM May 02, 2019

కొన్ని రోజుల క్రితం ఇడాయ్ తుఫాన్‌తో అతలాకుతలం అయిన మొజాంబిక్ దేశాన్ని మరోసారి వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తాాగా కెన్నిత్ తుఫాన్ మొజాంబిక్ దేశాన్ని వణికిస్తోంది. గంటకు 220 కి.మీ వేగంతో వీస్తున్న గాలుల కారణంగా సమాచారవ్యవస్థ స్థంభించిపోయింది. ఇప్పటిదాకా ఈ తుఫాన్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, వందల మంది నిరాశ్రయులయ్యారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading