ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరడంతో అక్కడ హడావుడి పెరిగింది. ఆదివారం జరిగే హౌడీ మోదీ సభను ఉద్దేశించి... హోస్టన్‌లో 200 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఇతర కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.