Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

    Video : న్యూయార్క్‌లో మోదీకి ఘన స్వాగతం

    అంతర్జాతీయం14:27 PM September 23, 2019

    హోస్టన్‌లో హౌడీ మోదీ సభ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో... అమెరికా వ్యాప్తంగా ప్రధాని మోదీ పేరు మారుమోగుతోంది. తాజాగా ఆయన ఐక్యరాజ్యసమితి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లారు. ఈ సందర్భంగా... భారత ప్రతినిధుల బృందం ఆయన్ను కలిసి ఘన స్వాగతం పలికింది.

    Krishna Kumar N

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading