హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: కమర్షియల్ టవర్‌లో మంటలు..ఢాకాలో భారీ అగ్నిప్రమాదం

అంతర్జాతీయం16:46 PM March 28, 2019

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బనానీ ప్రాంతంలోని FR టవర్‌లో మంటలు చెలరేగాయి. 19 అంతస్తుల భవనంలో వాణిజ్య సముదాయాలే ఎక్కువగా ఉన్నాయి. ఓ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలువురు చనిపోగా...మరికొందరికి గాయాలయ్యాయి. ప్రాణభయంతో భవనం పైభాగానికి చేరుకున్న బాధితులను రెస్క్యూ బృందాలు కాపాడాయి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading