హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: కళ్ల ముందే క్షణాల్లోనే కుప్పకూలిన భారీ బ్రిడ్జి..

అంతర్జాతీయం16:39 PM October 01, 2019

తైవాన్‌లోని ఓ హార్బర్‌లో బ్రిడ్జి కుప్పకూలింది. అందరు చూస్తుండగానే సముద్రంలో కూలిపోయిన వంతెన.. ఫిషింగ్ బోట్లపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పలు బోట్లు ధ్వంసమవగా.. కొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

webtech_news18