హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : అమేజింగ్ బాస్కెట్ బాల్ ఫీట్.. ప్యారాచూట్ నుంచి గురిచూసి విసిరాడు..

అంతర్జాతీయం13:38 PM August 01, 2019

ప్యారాచూట్‌తో సముద్రంపై గాల్లో ఎగురుతున్న ఓ వ్యక్తి.. కదులుతున్న లాంచ్‌లో ఉన్న బాస్కెట్‌బాల్ రింగ్‌లోకి.. గురిచూసి బాల్‌ను విసిరాడు. ఈ అద్భుత ఫీట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18