హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : పిడుగు పడటాన్ని కళ్లారా చూశారా... ఇదిగో...

అంతర్జాతీయం14:34 PM October 09, 2019

సాధారణంగా మనం పిడుగు శబ్దం వింటుంటాం. మెరుపుల్ని చూస్తాం. కానీ పిడుగు పడటాన్ని చూసి ఉండం. అమెరికా... టెక్సాస్‌లో ఆ అరుదైన దృశ్యం... అక్కడి సీసీ కెమెరాకి చిక్కింది. కోరియాస్ అనే వ్యక్తి తన మూడు కుక్కలతో వాకింగ్‌కి వెళ్లాడు. తిరిగి వస్తుండగా... సరిగ్గా అతనిపై పిడుగు పడింది. ఆ సమయంలో పెద్ద కాంతి అతన్ని చుట్టుముట్టింది. క్షణాల్లో అతను నేలకూలాడు. అది చూసిన స్థానికులు ప్రాథమిక చికిత్స చేసి... హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. లక్కీగా ఆ 27 ఏళ్ల మెకానిక్ ప్రాణాలతో బతికాడు. పిడుగు పడిన చోట... భూమికి కన్నం పడినట్లు స్థానికులు తెలిపారు.

webtech_news18