హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

పోర్చుగల్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 29 మంది మృతి

అంతర్జాతీయం18:45 PM April 18, 2019

పోర్చుగీస్‌లోని మదైరా ద్వీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 29మంది చనిపోయారు. ఇందులో 17మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. మరో మహిళ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading