హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ఎయిడ్స్ నుంచి విముక్తి...ప్రపంచంలోనే రెండో వ్యక్తి ఇతడు

అంతర్జాతీయం06:41 PM IST Mar 05, 2019

హెచ్ఐవీ నుంచి మరో వ్యక్తి బయటపడ్డాడు. లండన్‌కు చెందిన వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నయంకావడం.. వైద్యరంగంలో సంచలనంగా మారింది. మూలకణ చికిత్స ద్వారా ఎయిడ్స్ వ్యాధిని తరిమికొట్టారు వైద్యులు. ప్రపంచంలో ఎయిడ్స్ బారి నుంచి ప్రాణాలు కాపాడుకున్న రెండో వ్యక్తి ఇతడు. గతంలో జర్మనీకి చెందిన తిమోతీ బ్రౌన్‌కు కూడా ఈ ప్రాణాంతక వైరస్ నుంచి విముక్తి లభించింది.

webtech_news18