హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: లండన్‌లో బీజేపీ అభిమానుల సంబరాలు... భారత జెండా ఎగురవేస్తూ...

అంతర్జాతీయం13:47 PM May 24, 2019

2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘చౌకీదార్’ పదాన్ని ఆయుధంగా ఎన్నికల బరిలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ... 300 పైచిలుకు ఎంపీ సీట్లు సాధించి, చారిత్రాత్మకమైన విజయం సాధించారు. మోదీ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్‌లోని భారతీయులు త్రివర్ణ పతాకం ఎగురవేస్తూ బీజేపీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading