హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: చిరుత వర్సెస్ కొండ చిలువ... చివరకు ఏం జరిగిందంటే..

అంతర్జాతీయం12:03 PM November 20, 2019

అటుగా వెళుతున్న ఓ చిరుతకు కొండ చిలువ కంటపడింది. అంతే... కొండ చిలువతో కయ్యానికి కాలు దువ్వింది చిరుత. కొంతసేపు దానితో పోరాడింది. అయితే కొండ చిలువ ధాటికి చిరుత తోక ముడవాల్సి వచ్చింది. ఈ ఘటన కెన్యాలో చోటు చేసుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading