హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: వందేళ్ల వయసున్న అరుదైన తాబేలు మృతి

అంతర్జాతీయం06:11 AM April 16, 2019

చైనాలో అరుదైన జాతికి చెందిన తాబేలు మృతి చెందింది. వందేళ్లకు పైగా వయసున్న ఈ ఆడ తాబేలు చాంగ్షా ఎకాలజికల్ జూలో కన్నుమూసింది. చనిపోయిన తాబేలు యాంగ్జీ జెయింట్ సాఫ్ట్ షెల్ జాతికి చెందినదిగా జూ అధికారులు తెలిపారు. ఈ జాతికి చెందిన చివరి ఆడ తాబేలు ఇదే కావచ్చని వెల్లడించారు.

webtech_news18