హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : వాటే ఐడియా... నీటిని మోసుకెళ్లేందుకు కొత్త పద్ధతి.

అంతర్జాతీయం14:52 PM September 14, 2019

మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎలాగైతే తాగు నీటి కొరత బాగా ఉందో... ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో కూడా అలాగే ఉంది. ముఖ్యంగా చిన్న దేశం కెన్యాలో... నీటి కోసం కిలోమీటర్లు నడిచివెళ్లాలి. ఎక్కువ దూరం బరువైన వాటర్ కేన్లను మోసుకువెళ్లాలి. ఇదంతా కష్టమవుతుండటంతో... అక్కడి ప్రజలు కొత్త పద్ధతి కనిపెట్టారు. ఆ విధానంలో ఈజీగా వాటర్ కేన్లను పట్టుకెళ్తున్నారు. ఇక మెయ్యాల్సిన పనే లేదు. దీనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading