హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ముద్దాయిలను ఛేజ్ చేసి మరీ పట్టుకున్న జడ్జి...

అంతర్జాతీయం16:00 PM October 27, 2018

కోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఖైదీలను న్యాయమూర్తి ఛేజ్ మరీ పట్టుకున్న సంఘటన వాషింగ్టన్‌లో జరిగింది. చెహలిస్ నగరంలో విచారణ కోసం కోర్టుకు హాజరైన ఇద్దరు ఖైదీలు, న్యాయస్థానం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు కూడా లేరు. అయితే న్యాయమూర్తి వారిని వెంబడించాడు. ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading