మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఐరాస ధ్రువీకరించినట్టు సమితిలో భారత అంబాసిడర్, శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రకటించారు. ఈ క్రమంలో సహకారం అందించిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.