హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : బావిలో పడ్డ కుక్కపిల్లను రక్షించిన రెస్క్యూ..

అంతర్జాతీయం14:41 PM April 02, 2019

ఇటలీలో ఓ కుక్కపిల్ల బావిలో పడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. బావిలోకి దిగి ఆ కుక్కపిల్లని రక్షించింది. వీడియో మీరూ చూడండి..

Amala Ravula