హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : సెల్ఫీ ఫ్యాక్టరీ... సెల్ఫీల కోసమే...

అంతర్జాతీయం07:43 AM September 01, 2019

సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ఓ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. లండన్‌లోని వెస్ట్‌ఫీల్డ్‌లో ఉన్న ఆ ఫ్యాక్టరీలో... ఎంట్రీ ఫీజు... రూ.850. లోపలికి వెళ్లినవాళ్లకు... సెల్ఫీలు తీసుకోవడానికి రకరకాల బ్యాక్‌గ్రౌండ్లు ఉంటాయి. డాగ్‌నట్ వాల్, జైంట్ బాల్ పిట్ రూమ్, 1950ల నాటి స్టైల్ డైనర్ ఇలా ఎన్నో రూంలు ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఇప్పుడీ ఫ్యాక్టరీకి క్యూ కడుతున్నారు. రకరకాలుగా పోజులిస్తూ... సెల్ఫీలు, ఫొటోలూ తీసుకుంటున్నారు. ఐతే... యూనిక్ సెల్ఫీలు కావాలంటే మాత్రం ఇక్కడ దొరకవు. ఎందుకంటే... ఒకే లాంటి రూంలో చాలా మంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. అందువల్ల... మీరు పోస్ట్ చేసే తరహా సెల్ఫీలను చాలా మంది పోస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading