హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

OMG: ఇండొనేసియాలో సునామీ ఎలా వచ్చిందో చూడండి..

అంతర్జాతీయం18:06 PM December 23, 2018

ఇండొనేసియాలో సునామీ మృత్యువు రూపంలో ఎలా దూసుకొచ్చిందో తెలియజేసే వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇండొనేసియా రాక్ బ్యాండ్ స్టేజీ మీద పెర్‌ఫార్మెన్స్ చేస్తుండగా సునామీ దూసుకొచ్చింది. దీంతో స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడున్నవారు హాహాకారాలు చేస్తున్నారు. అలాగే, సునామీ ధాటికి ఓ పట్టణంలో ఉన్న పెద్ద హోటల్లోకి కూడా భారీ ఎత్తున నీరు చేరింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading