ఇండనేసియాలోని దక్షిణ సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంపం వల్ల చనిపోయిన వారి సంఖ్య 222కి పెరిగింది. సుమారు 800 మందికి పైగా గాయపడ్డారు. వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సునామీ వల్ల ఇళ్లు కూలిపోయిన ప్రాంతాల్లో సహాయకచర్యలు జరుగుతున్నాయి.