హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: జావా సముద్రంలో కుప్పకూలిన విమానం.. శకలాల గుర్తింపు

అంతర్జాతీయం11:55 AM October 29, 2018

ఇండోనేషియా రాజధాని జకర్తా నుంచి బయలుదేరి లయన్ ఎయిర్ బోయింగ్ 737 విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 189 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై తక్షణమే స్పందించిన అధికారులు విమానం కోసం గాలింపు చేపట్టారు. తీరానికి సమీపంలో విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading