హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

సంజౌతా ఎక్స్‌ప్రెస్ రద్దు... పాక్‌లో భారత ప్రయాణికుల ఇక్కట్లు

అంతర్జాతీయం12:42 PM IST Mar 01, 2019

భారత్, పాకిస్థాన్ నడుమ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నడిచే సంజౌత ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు కొన్ని రోజుల పాటు రద్దయ్యింది. దీంతో పాకిస్థాన్‌లోని భారతీయ ప్రయాణీకులు లాహోర్ రైల్వే స్టేషన్‌లో ఇబ్బంది పడుతున్నారు.

webtech_news18