HOME » VIDEOS » International

Video : సాదాసీదాగా ఇండిపెండెంట్స్ డే జరుపుకున్న టిబెటన్లు

అంతర్జాతీయం13:40 PM February 14, 2019

మనం స్వాతంత్ర్య దినోత్సవం అట్టహాసంగా జరుపుకుంటాం. టిబెటన్లకు అంత స్వేచ్ఛ లేదు. వాళ్లు సాదాసీదాగా ఇండిపెండెంట్స్ డే జరుపుకున్నారు. వాళ్లకు స్వాతంత్ర్యం వచ్చినట్లు చెప్పుకుంటున్నా... ఇప్పటికీ టిబెట్‌పై చైనా ఆధిపత్యం అలాగే ఉంది. టిబెట్ ప్రజలు స్వయంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. ఆ దేశంతో ఎవరైనా సంప్రదింపులు జరిపితే, చైనా భగ్గుమంటుంది. టిబెట్ తమ భూభాగంలోనే ఉందని చెప్పుకుంటోంది. అందువల్ల టిబెటన్లు పైపై సంబరాలతోనే స్వాతంత్ర్య దినోత్సవాన్ని ముగించారు.

Krishna Kumar N

Top Stories