హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

చెట్టుపై చిక్కుకున్న ప్లేన్..సురక్షితంగా పైలెట్

అంతర్జాతీయం19:21 PM April 26, 2019

ఓ 79 సంవత్సరాల జాన్ గ్రెగరి అనే అమెరికన్ పైలెట్..తన చిన్న ప్లేన్‌తో ఇదాహో రాష్ట్రంలోని మెకాల్ అనే పట్టణ సమీపంలో ఆకాశంలో ప్రయాణిస్తుండగా..అకస్మాత్తుగా ఇంజన్‌ సహాకరించడంతో తన ప్లేన్‌తో పాటు ఓ పోడగాటి పైన్ చెట్టుపై చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు అతన్ని రక్షించారు. విచిత్రం ఏమంటే..ఈ ప్రమాదంలో అతనికి ఎలాంటీ గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఆ ప్లేన్ మాత్రం అక్కడే చెట్టుపై ఉంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading