హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: 16 ఏళ్లప్పుడే రేప్‌కి గురయ్యా, కానీ ఆ విషయం దాచిపెట్టా...

అంతర్జాతీయం15:34 PM September 26, 2018

అమెరికాకు చెందిన భారత రచయిత్రి, మోడల్ పద్మలక్ష్మి సంచలన విషయాలు బయటపెట్టింది. మోడల్ గానే కాకుండా నటిగా, టీవీ వ్యాఖ్యత, నిర్మాతగా కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పద్మలక్ష్మీ... ‘నా 16వ ఏటే రేపు‌కి గురయ్యా... కానీ ఆ విషయం దాచిపెట్టా...’ అంటూ తన జీవితంలో జరిగిన విషాద సంఘటనను బయటపెట్టింది. ఇప్పుడామె వయసు 48 ఏళ్లు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading