HOME » VIDEOS » International

Video : ఇండియాతో బిజినెస్ చాలా కష్టం : ట్రంప్

అంతర్జాతీయం11:18 AM February 21, 2020

ఈ నెల 24న ఇండియా టూర్‌కి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మరోసారి ఆ విషయాన్ని అమెరికాలో ప్రస్తావించారు. ఇండియాతో వ్యాపార సంబంధ అంశాలపై చర్చించేందుకు వెళ్తున్నాన్న ట్రంప్... చాలా ఏళ్లుగా ఇండియా అత్యధిక టారిఫ్‌లు వేస్తూ... అమెరికాను ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రధాని మోదీ అంటే ఇష్టమన్న ట్రంప్... కానీ... వ్యాపారం విషయంలో మాత్రం ఇండియా కష్టాలు పెడుతోందంటున్నారు.

webtech_news18

Top Stories