హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : వామ్మో ఇన్ని గొర్రెలా... సిటీకి ఎందుకొచ్చాయి?

అంతర్జాతీయం08:21 AM October 21, 2019

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఒక్కసారిగా రోడ్లన్నీ గొర్రెలతో నిండిపోయాయి. ఎప్పుడూ లేనిది సిటీకి గొర్రెలు రావడంతో... ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకొచ్చాయని ప్రశ్నించుకున్నారు. కారణమేంటంటే... ఇప్పుడున్న మాడ్రిడ్ ఒకప్పుడు పల్లెటూరే కదా. అంటే దశాబ్దాల కిందట. అప్పట్లో ఇదే మాడ్రిడ్ మట్టి దారులపై గొర్రెల్ని తీసుకెళ్లేవాళ్లు. సిటీ అయ్యాక గొర్రెలను అనుమతించట్లేదు. దీన్ని నిరసిస్తూ... గొర్రెల కాపర్లు... వేల గొర్రెల్ని మాడ్రిడ్ తీసుకొచ్చారు. ఇలా 1994 నుంచీ ఏటా ఒకరోజు గొర్రెలను సిటీలో తిప్పి తీసుకెళ్తారు. ఇదే ఆచారంగా కొనసాగుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading