Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

    Video : ప్రధాని మోదీ, ట్రంప్ అభివాదం... హౌడీ మోదీ సభలో హర్షాతిరేకాలు

    అంతర్జాతీయం07:43 AM September 23, 2019

    Howdy Modi : మూడు గంటలపాటూ సాగిన హౌడీ మోదీ సభపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. అమెరికా, భారత్ కలిసి భవిష్యత్తును ఎలా చిత్రించబోతున్నాయన్న అంశంపై చర్చ సాగుతోంది. సభ ముగిసిన తర్వాత... ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్... ఒకరికొకరు చేతులు పట్టుకొని ముందుగు సాగారు. సభలో పాల్గొన్న ఎన్నారైలకు అభివాదం చెయ్యడంతో... సభలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.

    Krishna Kumar N

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading