అమెరికాలోని హూస్టన్‌లో జరుగుతున్న నరేంద్ర మోదీ మోగా ఈవెంట్‌కు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరయ్యే ఈ వేడుకలో సుమారు గంటన్నర పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దీనికి సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నారు.